ఒక క్రైస్తవుడు విశ్వాసంతో మరణాన్ని ఎదుర్కోవడానికి 3 కారణాలు
(English Version: 3 Reasons Why A Christian Can Confidently Face Death) శారా వించెస్టర్ భర్త తుపాకీలను తయారు చేసి అమ్మడం ద్వారా ఎంతో ఆస్తిని సంపాదించారు. విషజ్వరంతో అతడు 1918లో మరణించిన తరువాత, శారా మరణించిన తన భర్తతో మాట్లడడానికి చనిపోయినవారితో మాట్లాడే ఒక మంత్రగత్తెను కలిసింది. ఆ మంత్రగత్తె చెప్పిన ప్రకారం, ఆమె చనిపోయిన భర్త ఆమెకు ఇలా చెప్పాడు: “నీవు నీ ఇంటిని కడుతూ…
