సంతోషకరమైన వివాహానికి దేవుని నియమము
(English Version: God’s Formula For A Happy Marriage) ఒక వ్యక్తి కొన్ని లక్షణాలను కొన్ని వారాలపాటు గమనించిన తర్వాత డాక్టరు దగ్గరకు వెళ్లాడు. పరీక్ష చేసిన డాక్టరు అతని భార్యతో, “మీ భర్త అరుదైన ఎనీమియాతో బాధపడుతున్నారు. చికిత్స చేయకపోతే 3 నెలల్లో చనిపోతాడు. కాని మంచి విషయం ఏమిటంటే సరైన పోషకాహారంతో దీనిని బాగుచేయవచ్చు. మీరు చేయవలసిందేల్లా ఉదయానే లేచి బలమైన అల్పాహారం చేసిపెట్టాలి. మధ్యాహ్నం ఇంటిలో…