అద్భుతమైన కృప – ఎంతో మధురం
(English version: Amazing Grace – How Sweet The Sound) క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన పాటలలో జాన్ న్యూటన్ వ్రాసిన ప్రసిద్ధిచెందిన పాట “ఆమేజింగ్ గ్రేస్” [అనగా అద్భుతమైన కృప]. ఒకప్పుడు చాలా పాపంలో జీవించిన జాన్ న్యూటన్‌కు దేవుని కృప చాలా అద్భుతంగా కనిపించింది, అది క్రైస్తవులకు అలాగే అనేకమంది క్రైస్తవేతరులకు కూడా సుపరిచితమైన ఈ అద్భుతమైన పాట వ్రాయడానికి దారితీసింది. ఏదేమైనా, జాన్ న్యూటన్ ఈ పాట…