దైవభక్తిగల తండ్రి వర్ణన 1వ భాగము
(English version: “Portrait Of A Godly Father – Part 1 – What Not To Do!”) “ఒక దేశం యొక్క నాశనం దాని ప్రజల ఇంటిలోనే ప్రారంభమవుతుంది” అని ఒక ఆఫ్రికా సామెత చెబుతుంది. దురదృష్టవశాత్తు, ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు కూలిపోతున్నప్పుడు ఈ సామెతలోని నిజం మన కళ్ల ముందు కదలాడడం మనం చూస్తాము. ఇలా విడిపోవడానికి గల కారణాలలో ఒకటి తండ్రులు. వారిని “కర్తవ్యాన్ని విడిచిపెట్టిన…