ధన్యతలు 3వ భాగము దుఃఖపడువారు ధన్యులు

Telugu Editor December 26, 2023 Comments:0

(English version: The Beatitudes – Blessed Are Those Who Mourn) మత్తయి 5:3-12 నుండి ప్రారంభమైన ఈ ప్రచురణల సిరీస్‌లో ఇది మూడవది. ఇక్కడ యేసు ప్రభువు తన అనుచరులమని చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసిన 8 వైఖరులను వివరించారు. ఈ ప్రచురణలో మత్తయి 5:4లో వివరించబడిన “దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు” అనే మూడవ వైఖరిని మనం చూస్తాము. నేను ఆఫీస్‌కు వెళ్లే దారిలో ఉన్న…

ధన్యతలు 2వ భాగము ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు

Telugu Editor December 12, 2023 Comments:0

(English Version: “The Beatitudes – Blessed Are The Poor In Spirit”) ధన్యతలు సీరీస్‌లో ఇది రెండవ ప్రచురణ. మత్తయి 5:3-12 వరకు ఉన్న వాక్యభాగంలో యేసు ప్రభువు తనకు అనుచరులమని చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసిన 8 వైఖరులను వివరించారు. “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది” [మత్తయి 5:3] అని చెబుతూ ప్రభువైన యేసు కొండమీది ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆత్మవిషయమై దీనులైనవారు…

ధన్యతలు మొదటి భాగము పరిచయము

Telugu Editor November 28, 2023 Comments:0

(English version: “The Beatitudes – Introduction”) యేసు బోధించిన అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రసంగాన్ని “కొండమీది ప్రసంగం” అంటారు. ఇది 3 అధ్యాయాలలో [మత్తయి 5-7] ఉంది. మత్తయి 5:3-12 లో ఉన్న ఆ ప్రసంగం మొదటి భాగాన్ని ధన్యతలు అని పిలుస్తారు. క్రీస్తు అనుచరులమని చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసిన 8 వైఖరుల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. మనము ఈ పరిచయ ప్రచురణతో మొదలయ్యే ఈ…

మన సంఘాలలో వ్యక్తిగత జీవితాలలో ప్రార్థనకు అధిక ప్రాధాన్యత ఇచ్చుట

Telugu Editor November 14, 2023 Comments:0

(English version: “Giving Prayer A Higher Priority In Our Churches And In Our Personal Lives”) ఆదివారం ఉదయం ఎవరు వస్తున్నారనే దాని బట్టి ఆ సంఘం ఎంత ప్రాచుర్యం పొందిందో చెప్పవచ్చు. ఆదివారం రాత్రి వచ్చేవారిని బట్టి పాస్టరు లేదా సువార్తికుడు ఎంత ప్రాచుర్యం పొందారో  అలాగే ప్రార్థన కూడికకు వచ్చే వారిని బట్టి యేసు ఎంత ప్రజాదరణ పొందారో చెప్పవచ్చు అంటారు. అయితే…

22 విషయాలలో మనల్ని మనం పరీక్షించుకుందాము

Telugu Editor October 31, 2023 Comments:0

(English version: “Come, Let Us Examine Ourselves in 22 Areas”) ప్రతి క్రైస్తవుని జీవితంలో కోరుకోవలసిన, అనుసరించవలసిన మరియు ఉండవలసిన 22 లక్షణాల జాబితాను పౌలు కొలస్సి 3:1-4:6లో తెలియచేశాడు. కొంత సమయాన్ని వెచ్చించి ఈ ప్రతి విషయంలో మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుందాం. అవసరమైన చోట మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకుని, పశ్చాత్తాపం చెందడానికి వాటిని సరిదిద్దడానికి సహాయం చేయమని ఆయనను అడుగుదాము. 1.…

గర్వం వలన వచ్చే ప్రమాదాలు

Telugu Editor October 17, 2023 Comments:0

(English version: “Dangers of Pride”) 1715లో ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XIV మరణించాడు. ఈ రాజు తనను తాను గొప్పవాడిని అని పిలుచుకునేవాడు, రాజ్యం నాదే! అని గర్వంగా ప్రగల్భాలు పలికాడు. అతని కాలంలో అతని ఆస్థానం ఐరోపాలోనే అత్యంత అద్భుతమైనది. అతని అంత్యక్రియలు కూడా అతని గొప్పతనాన్ని ప్రదర్శించడానికి రూపొందించబడ్డాయి. అవి అద్భుతంగా ఉన్నాయి. అతని శరీరాన్ని బంగారు శవపేటికలో పడుకోబెట్టారు. మరణించిన రాజు మరియు అతని…

యేసు సిలువపై అనుభవించిన 3 బాధలు—శారీరకమైన, ఆధ్యాత్మికమైన, మానసికమైన బాధలు

Telugu Editor October 3, 2023 Comments:0

(English version: 3 Cross-Related Sufferings of Jesus – Physical, Spiritual and Emotional) ప్రభువైన యేసు భూసంబంధమైన జీవితమంతా దుఃఖంతో కూడిన జీవితం. ఏది ఏమైనప్పటికీ, ఈ వ్యాసం ఆయన తన రక్తాన్ని చిందించడం ద్వారా మనకు రక్షణ కలుగచేస్తున్నప్పుడు సిలువ వేయడానికి  మరియు సిలువపైన ఆయన అనుభవించిన 3 రకాల బాధలపై దృష్టి పెడుతుంది. ఆ 3 రకాల బాధలు ఏమిముందుటంటే: శారీరకమైన, ఆధ్యాత్మికమైన మరియు మానసికమైన బాధలు.…

ప్రభువుతో అర్థవంతమైన ధ్యాన [నిశ్శబ్ద] సమయాన్ని ఎలా గడపాలి

Telugu Editor September 26, 2023 Comments:0

(English version: “How To Have A Meaningful Quiet Time With The Lord”) చాలాకాలం క్రితం యునైటెడ్ స్టేట్స్ సందర్శించిన ఒక స్పీకర్ ఒక సాయంకాల సమయంలో టెలిఫోన్ కాల్ చేయాలనుకున్నాడు. అతడు ఒక టెలిఫోన్ బూత్‌లోకి వెళ్ళాడు కానీ అది తన దేశంలో ఉన్నదానికంటే చాలా భిన్నంగా ఉంది. చీకటి కావస్తుండడంతో అతనికి డైరెక్టరీలో నంబరు చూడడం ఇబ్బందిగా మారింది.  పైన సీలింగుకు ఉన్న లైటు…

క్రీస్తు మరణము — 4 అద్భుతమైన సత్యాలు

Telugu Editor September 19, 2023 Comments:0

(English version: “Death of Jesus – 4 Amazing Truths”) “ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్క సారే శ్రమపడెను” [1 పేతురు 3:18] మానవులపై పాపానికున్న శక్తిని వివరించే ఒక కథను చార్లెస్ స్పర్జన్ చెప్పాడు. ఒక క్రూరమైన రాజు తన పౌరుల్లో ఒకరిని తన సమక్షంలోకి పిలిచి అతని వృత్తిని అడిగాడు. ఆ…

దైవభక్తిగల తండ్రి వర్ణన 2వ భాగము

Telugu Editor September 12, 2023 Comments:0

(English version: “Portrait Of A Godly Father – Part 2 – What To Do!”) గత ప్రచురణలో “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకండి” అని ఎఫెసి 6:4లో పౌలు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తండ్రులు ఏమి చేయకూడదో చూశాము. ఈ ప్రచురణలో, అదే వాక్యంలోని రెండవ భాగమైన “ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి” అనే దాని గురించి చూద్దాము. తండ్రులు—ఏం చేయాలి (అనుకూలమైనది)…