రూపాంతరం చెందిన జీవితము 11వ భాగము మిమ్మును హింసించువారిని దీవించుడి
(English version: “The Transformed Life – Bless Your Persecutors”) రోమా 12:14లో “మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు” అనే ఈ మాటల ద్వారా తమతో దుర్మార్గంగా ప్రవర్తించే వారిపట్ల బైబిలుపరంగా ప్రతిస్పందించమని విశ్వాసులందరు పిలువబడ్డారు. మనల్ని హింసించేవారిని దీవించడమనేది ఈ లోకం మనకు బోధించే సంస్కృతికి భిన్నంగా, మన సహజ గుణానికి వ్యతిరేకంగా ఉంటుంది. అయినప్పటికీ పై వచనం మనల్ని దానిని ఖచ్చితంగా చేయమని చెబుతుంది.…
