రూపాంతరం చెందిన జీవితం 14వ భాగము ఏడ్చువారితో ఏడువుడి 2వ భాగము
(English version: The Transformed Life – Weep With Those Who Weep – Part 2) మునుపటి పోస్ట్‌లో, రోమా 12:16లో మనకు ఏడ్చువారితో ఏడువుడి లేదా దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి అనే దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి ప్రయత్నించేటప్పుడు “ఏడ్చేవారితో ఏడ్వడం ఎలా” అనే అంశంలో ఆ సమయంలో చేయకూడని 5 విషయాలు పరిశీలించాము. అవి: 1. బాధలో ఉన్న వ్యక్తిని దానిని అధికమించమని చెప్పవద్దు 2.…