ప్రభువు దినాన దేవుని మహిమపరిచే రీతిగా సంఘానికి హాజరవడంపై ఆచరణాత్మక సూచనలు
(English version: Practical Suggestions On Attending Church In A God-Glorifying Manner On The Lord’s Day) విశ్రాంతి దినము మరియు ప్రభువు దినము అనే సిరీస్‌లో ఇది 4వ మరియు చివరి పోస్ట్. మొదటి పోస్ట్ లో “క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించాలా?” అనే ప్రశ్నను, రెండవ పోస్ట్ లో “క్రైస్తవులు ప్రభువు దినాన్ని పాటించాలా?” అనే ప్రశ్నను, మూడవ పోస్ట్ లో “ప్రభువు దినాన చర్చికి…
